తెలుగు » ఇంగ్లీష్ UK   రెస్టారెంట్ వద్ద 1


29 [ఇరవై తొమ్మిది]

రెస్టారెంట్ వద్ద 1

-

29 [twenty-nine]

At the restaurant 1

29 [ఇరవై తొమ్మిది]

రెస్టారెంట్ వద్ద 1

-

29 [twenty-nine]

At the restaurant 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
ఈ టేబుల్ ని ఎవరైనా బుక్ చేసుకున్నారా? Is t--- t---- t----?
నాకు మెనూ ఇవ్వండి I w---- l--- t-- m---- p-----.
మీరు దేన్ని సిఫారసు చేస్తారు? Wh-- w---- y-- r--------?
   
నాకు బీర్ కావాలి I’- l--- a b---.
నాకు మినరల్ వాటర్ కావాలి I’- l--- a m------ w----.
నాకు బత్తాయి రసం కావాలి I’- l--- a- o----- j----.
   
నాకు కాఫీ కావాలి I’- l--- a c-----.
నాకు పాలతో కలిపిన కాఫీ కావాలి I’- l--- a c----- w--- m---.
చెక్కరతో ఇవ్వండి Wi-- s----- p-----.
   
నాకు టీ కావాలి I’- l--- a t--.
నాకు నిమ్మకాయ రసంతో టీ కావాలి I’- l--- a t-- w--- l----.
నాకు పాలతో కలిపిన టీ కావాలి I’- l--- a t-- w--- m---.
   
మీ వద్ద సిగరెట్లు ఉన్నాయా? Do y-- h--- c---------?
మీ వద్ద యాష్ ట్రే ఉందా? Do y-- h--- a- a------?
మీ వద్ద దీపం ఉందా? Do y-- h--- a l----?
   
నా వద్ద ఫోర్క్ లేదు I’- m------ a f---.
నా వద్ద చాకు లేదు I’- m------ a k----.
నా వద్ద స్పూన్ లేదు I’- m------ a s----.