తెలుగు » ఇంగ్లీష్ UK   పౌర రవాణా


36 [ముప్పై ఆరు]

పౌర రవాణా

-

+ 36 [thirty-six]

+ Public transportation

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
బస్ స్టాప్ ఎక్కడ? Wh--- i- t-- b-- s---? +
సిటీ సెంటర్ కి ఏ బస్ వెళ్తుంది? Wh--- b-- g--- t- t-- c--- c----- / c----- (a-.)? +
నేను ఏ బస్ ఎక్కాలి? Wh--- b-- d- I h--- t- t---? +
   
నేను మారాలా? Do I h--- t- c-----? +
నేను ఎక్కడ మారాలి? Wh--- d- I h--- t- c-----? +
టికెట్ కి ఎంత ధర పట్టవచ్చు? Ho- m--- d--- a t----- c---? +
   
డౌన్ టౌన్ / సిటీ సెంటర్ కంటే ముందు ఎన్ని స్టాప్ లు ఉన్నాయి? Ho- m--- s---- a-- t---- b----- d------- / t-- c--- c-----? +
మీరు ఇక్కడ దిగాలి Yo- h--- t- g-- o-- h---. +
మీరు వెనక వైపునుండి దిగాలి Yo- h--- t- g-- o-- a- t-- b---. +
   
నెక్స్ట్ ట్రైన్ 5 నిమిషాల్లో ఉంది Th- n--- t---- i- i- 5 m------. +
నెక్స్ట్ ట్రాం 10 నిమిషాల్లో ఉంది Th- n--- t--- i- i- 10 m------. +
నెక్స్ట్ బస్ 15 నిమిషాల్లో ఉంది Th- n--- b-- i- i- 15 m------. +
   
ఆఖరి ట్రైన్ ఎప్పుడు ఉంది? Wh-- i- t-- l--- t----? +
ఆఖరి ట్రాం ఎప్పుడు ఉంది? Wh-- i- t-- l--- t---? +
ఆఖరి బస్ ఎప్పుడు ఉంది? Wh-- i- t-- l--- b--? +
   
మీ వద్ద టికెట్ ఉందా? Do y-- h--- a t-----? +
టికెట్టా? - లేదు, నా వద్ద లేదు A t-----? – N-- I d---- h--- o--. +
ఐతే మీరు జరిమానా కట్టాలి Th-- y-- h--- t- p-- a f---. +