తెలుగు » ఇంగ్లీష్ UK   దోవలో


37 [ముప్పై ఏడు]

దోవలో

-

37 [thirty-seven]

En route

37 [ముప్పై ఏడు]

దోవలో

-

37 [thirty-seven]

En route

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
అతను మోటర్ బైక్ నడుపుతాడు He d----- a m--------.
అతను సైకిల్ తొక్కుతాడు He r---- a b------.
అతను నడుస్తాడు He w----.
   
అతను ఓడలో వెళ్తాడు He g--- b- s---.
అతను బోట్లో వెళ్తాడు He g--- b- b---.
అతను ఈదుతాడు He s----.
   
ఇక్కడ ప్రమాదం ఉందా? Is i- d-------- h---?
ఒంటరిగా హిచ్ హైక్ చేయడం ప్రమాదకరమా? Is i- d-------- t- h-------- a----?
రాత్రిళ్ళు వాకింగ్ కి వెల్లడం ప్రమాదకరమా? Is i- d-------- t- g- f-- a w--- a- n----?
   
మేము దారి తప్పిపోయాము We g-- l---.
మేము రాంగ్ రోడ్ లో వెళ్తున్నాము We--- o- t-- w---- r---.
మనం వెనక్కి తిరగాలి We m--- t--- a-----.
   
బండీని ఇక్కడ ఎక్కడ పార్క్ చేయావచ్చు? Wh--- c-- o-- p--- h---?
ఇక్కడ ఎక్కడైనా బండీని పార్క్ చేసే ప్రదేశం ఉందా? Is t---- a p------ l-- h---?
ఇక్కడ బండీని ఎంత సేపు పార్క్ చేయవచ్చు? Ho- l--- c-- o-- p--- h---?
   
మీరు స్కీయింగ్ చేస్తారా? Do y-- s--?
పైకి వెళ్ళెందుకు మీరు స్కీ-లిఫ్ట్ ని ఉపయోగిస్తారా? Do y-- t--- t-- s-- l--- t- t-- t--?
ఇక్కడ స్కీలు అద్దెకు తీసుకోవచ్చా? Ca- o-- r--- s--- h---?