తెలుగు » ఇంగ్లీష్ UK   టాక్సీ లో


38 [ముప్పై ఎనిమిది]

టాక్సీ లో

-

38 [thirty-eight]

In the taxi

38 [ముప్పై ఎనిమిది]

టాక్సీ లో

-

38 [thirty-eight]

In the taxi

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
టాక్సీ ని పిలవండి Pl---- c--- a t---.
స్టేషన్ వెళ్ళేందుకు ఎంత ధర పడుతుంది? Wh-- d--- i- c--- t- g- t- t-- s------?
విమానాశ్రయానికి వెళ్ళేందుకు ఎంత ధర పడుతుంది? Wh-- d--- i- c--- t- g- t- t-- a------?
   
నేరుగా వెళ్ళండి Pl---- g- s------- a----.
ఇక్కడ కుడి వైపు తిరగండి Pl---- t--- r---- h---.
ఆ చివరిన ఎడమ వైపుకి తిరగండి Pl---- t--- l--- a- t-- c-----.
   
నేను తొందరలో ఉన్నాను I’- i- a h----.
నా వద్ద సమయం ఉంది I h--- t---.
మెల్లగా నడపండి Pl---- d---- s-----.
   
ఇక్కడ ఆపండి Pl---- s--- h---.
ఒక్క నిమిషం ఆగండి Pl---- w--- a m-----.
నేను వెంటనే వస్తాను I’-- b- b--- i----------.
   
నాకు ఒక రసీదు ఇవ్వండి Pl---- g--- m- a r------.
నా వద్ద చిల్లర లేదు I h--- n- c-----.
పర్లేదు, చిల్లర ఉంచుకోండి Th-- i- o---- p----- k--- t-- c-----.
   
ఈ చిరునామా కి తీసుకెళ్ళండి Dr--- m- t- t--- a------.
నా హోటల్ కి తీసుకెళ్ళండి Dr--- m- t- m- h----.
సముద్ర తీరానికి తీసుకెళ్ళండి Dr--- m- t- t-- b----.