తెలుగు » ఇంగ్లీష్ UK   దోవలని అడగడం


40 [నలభై]

దోవలని అడగడం

-

+ 40 [forty]

+ Asking for directions

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
క్షమించండి! Ex---- m-! +
మీరు నాకు సహాయం చేయగలరా? Ca- y-- h--- m-? +
ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా? Is t---- a g--- r--------- a----- h---? +
   
చివరిన ఎడమవైపుకి తిరగండి Ta-- a l--- a- t-- c-----. +
తరువాత కొంత దూరం నేరుగా వెళ్ళండి Th-- g- s------- f-- a w----. +
ఆపై వంద మీటర్లు కుడి వైపుకి వెళ్ళండి Th-- g- r---- f-- a h------ m----- / m----- (a-.). +
   
మీరు బస్ లో కూడా వెళ్ళవచ్చు Yo- c-- a--- t--- t-- b--. +
మీరు ట్రామ్ లో కూడా వెళ్ళవచ్చు Yo- c-- a--- t--- t-- t---. +
మీరు మీ కార్ లో నా వెనక కూడా రావచ్చు Yo- c-- a--- f----- m- w--- y--- c--. +
   
నేను ఫుట్ బాల్ స్టేడియం కి ఎలా వెళ్ళాలి? Ho- d- I g-- t- t-- f------- / s----- (a-.) s------? +
వంతెనని దాటి వెళ్ళండి! Cr--- t-- b-----! +
టన్నల్ లోంచి వెళ్ళండి! Go t------ t-- t-----! +
   
మూడవ ట్రాఫిక్ సిగ్నల్ ని చేరుకునేవరకు వెళ్ళండి Dr--- u---- y-- r---- t-- t---- t------ l----. +
అక్కడ మీ కుడి వైపున ఉన్న మొదటి వీధిలో కి తిరగండి Th-- t--- i--- t-- f---- s----- o- y--- r----. +
అప్పుడు నెక్స్ట్ చౌరస్తా నుండి నేరుగా వెళ్ళండి Th-- d---- s------- t------ t-- n--- i-----------. +
   
క్షమించండి, విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? Ex---- m-- h-- d- I g-- t- t-- a------? +
మీరు సబ్ వే / అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళడం ఉత్తమం It i- b--- i- y-- t--- t-- u---------- / s----- (a-.). +
ఆఖరి స్టాప్ వద్ద బయటకి రండి Si---- g-- o-- a- t-- l--- s---. +