తెలుగు » ఇంగ్లీష్ UK   ...ఎక్కడ ఉంది?


41 [నలభై ఒకటి]

...ఎక్కడ ఉంది?

-

+ 41 [forty-one]

+ Where is ... ?

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
పర్యాటక సమాచార కార్యాలయం ఎక్కడ ఉంది? Wh--- i- t-- t------ i---------- o-----? +
మీ వద్ద నా కోసమ్ ఒక సిటీ మ్యాప్ ఉందా? Do y-- h--- a c--- m-- f-- m-? +
ఇక్కడనుంచి ఎవరైనా గదిని బుక్ చేయవచ్చా? Ca- o-- r------ a r--- h---? +
   
పాత నగరం ఎక్కడ ఉంది? Wh--- i- t-- o-- c---? +
చర్చ్ ఎక్కడ ఉంది? Wh--- i- t-- c--------? +
మ్యూజియం ఎక్కడ ఉంది? Wh--- i- t-- m-----? +
   
స్టాంపులను ఎక్కడ కొనవచ్చు? Wh--- c-- o-- b-- s-----? +
పువ్వులు ఎక్కడ కొనవచ్చు? Wh--- c-- o-- b-- f------? +
టికెట్లు ఎక్కడ కొనవచ్చు? Wh--- c-- o-- b-- t------? +
   
ఓడరేవు ఎక్కడ ఉంది? Wh--- i- t-- h------ / h----- (a-.)? +
మార్కెట్ ఎక్కడ ఉంది? Wh--- i- t-- m-----? +
కోట ఎక్కడ ఉంది? Wh--- i- t-- c-----? +
   
పర్యటన ఎప్పుడు మొదలవుతుంది? Wh-- d--- t-- t--- b----? +
పర్యటన ఎప్పుడు ముగుస్తుంది? Wh-- d--- t-- t--- e--? +
పర్యటన ఎంత కాలం ఉంటుంది? Ho- l--- i- t-- t---? +
   
నాకు జర్మన్ మాట్లాడే ఒక గైడ్ కావాలి I w---- l--- a g---- w-- s----- G-----. +
నాకు ఇటాలియన్ మాట్లాడే ఒక గైడ్ కావాలి I w---- l--- a g---- w-- s----- I------. +
నాకు ఫ్రెంచ్ మాట్లాడే ఒక గైడ్ కావాలి I w---- l--- a g---- w-- s----- F-----. +