తెలుగు » ఇంగ్లీష్ UK   నగర దర్శనం


42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [forty-two]

City tour

42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [forty-two]

City tour

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా? Is t-- m----- o--- o- S------?
సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా? Is t-- f--- o--- o- M------?
మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా? Is t-- e--------- o--- o- T-------?
   
బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా? Is t-- z-- o--- o- W---------?
గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా? Is t-- m----- o--- o- T--------?
శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా? Is t-- g------ o--- o- F------?
   
ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా? Ca- o-- t--- p----------?
ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా? Do-- o-- h--- t- p-- a- e------- f--?
ప్రవేశ రుసుము ధర ఎంత? Ho- m--- i- t-- e------- f--?
   
గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా? Is t---- a d------- f-- g-----?
పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? Is t---- a d------- f-- c-------?
విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? Is t---- a d------- f-- s-------?
   
అది ఏ భవంతి? Wh-- b------- i- t---?
ఆ భవంతి ఎంత పాతది? Ho- o-- i- t-- b-------?
ఆ భవంతిని ఎవరు కట్టించారు? Wh- b---- t-- b-------?
   
నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం I’- i--------- i- a-----------.
నాకు కళలంటే ఇష్టం I’- i--------- i- a--.
నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం I’- i--------- i- p--------.