తెలుగు » ఇంగ్లీష్ UK   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

+ 44 [forty-four]

+ Going out in the evening

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [forty-four]

Going out in the evening

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
సాయంత్రం బయటకి వెళ్ళడం Is t---- a d---- h---? +
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? Is t---- a n-------- h---? +
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? Is t---- a p-- h---? +
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? Wh---- p------ a- t-- t------ / t------ (a-.) t--- e------? +
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? Wh---- p------ a- t-- c----- / m----- (a-.) t--- e------? +
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? Wh---- o- T- t--- e------? +
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ar- t------ f-- t-- t------ / t------ (a-.) s---- a--------? +
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ar- t------ f-- t-- c----- / m----- (a-.) s---- a--------? +
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ar- t------ f-- t-- f------- / s----- a-. g--- s---- a--------? +
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను I w--- t- s-- i- t-- b---. +
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను I w--- t- s-- s-------- i- t-- m-----. +
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను I w--- t- s-- a- t-- f----. +
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? Co--- y-- r-------- s--------? +
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Wh-- d--- t-- s--- b----? +
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? Ca- y-- g-- m- a t-----? +
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Is t---- a g--- c----- n-----? +
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Is t---- a t----- c---- n-----? +
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? Is t---- a- i----- s------- p--- n-----? +