తెలుగు » ఇంగ్లీష్ UK   సినిమా థియేటర్ వద్ద


45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [forty-five]

At the cinema

45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [forty-five]

At the cinema

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము We w--- t- g- t- t-- c-----.
ఈ రోజు ఒక మంచి సినిమా ఆడుతోంది A g--- f--- i- p------ t----.
ఈ సినిమా సరి కొత్తది Th- f--- i- b---- n--.
   
క్యాష్ రెజిస్టర్ ఎక్కడ ఉంది? Wh--- i- t-- c--- r-------?
సీట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ar- s---- s---- a--------?
లోపలికి వెళ్ళే టికట్ల ధర ఎంత ఉంది? Ho- m--- a-- t-- a-------- t------?
   
ఆట ఎప్పుడు మొదలవుతుంది? Wh-- d--- t-- s--- b----?
సినిమా ఎంత సేపు ఆడుతుంది? Ho- l--- i- t-- f---?
మనం టికెట్లను బుక్ చేసుకోవచ్చా? Ca- o-- r------ t------?
   
నేను చివరిన కూర్చోవాలనుకుంటున్నాను I w--- t- s-- a- t-- b---.
నేను ముందర కూర్చోవాలనుకుంటున్నాను I w--- t- s-- a- t-- f----.
నేను మధ్యలో కూర్చోవాలనుకుంటున్నాను I w--- t- s-- i- t-- m-----.
   
సినిమా చాలా ఉత్తేజకరంగా ఉంది Th- f--- w-- e-------.
సినిమా విసుగ్గా లేదు Th- f--- w-- n-- b-----.
కానీ ఏ పుస్తకం పై ఆధారపడి ఈ సినిమా తీయబడిందో అది చాలా బాగుంది Bu- t-- b--- o- w---- t-- f--- w-- b---- w-- b-----.
   
మ్యూజిక్ ఎలా ఉంది? Ho- w-- t-- m----?
నటీనటులు ఎలా ఉన్నారు? Ho- w--- t-- a-----?
ఇందులో ఇంగ్లీషు సబ్-టైటిల్ లు ఉన్నాయా? We-- t---- E------ s--------?