తెలుగు » ఇంగ్లీష్ UK   సెలవుల్లో కార్యకలాపాలు


48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

+ 48 [forty-eight]

+ Vacation activities

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [forty-eight]

Vacation activities

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? Is t-- b---- c----? +
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? Ca- o-- s--- t----? +
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? Is--- i- d-------- t- s--- t----? +
   
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? Ca- o-- r--- a s-- u------- / p------ h---? +
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? Ca- o-- r--- a d--- c---- h---? +
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? Ca- o-- r--- a b--- h---? +
   
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది I w---- l--- t- s---. +
నాకు డైవింగ్ చేయాలని ఉంది I w---- l--- t- d---. +
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది I w---- l--- t- w---- s--. +
   
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? Ca- o-- r--- a s--------? +
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? Ca- o-- r--- d----- e--------? +
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? Ca- o-- r--- w---- s---? +
   
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని I’- o--- a b-------. +
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని I’- m--------- g---. +
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది I’- p----- g--- a- i-. +
   
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? Wh--- i- t-- s-- l---? +
మీ వద్ద స్కీలు ఉన్నాయా? Do y-- h--- s---? +
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? Do y-- h--- s-- b----? +