తెలుగు » ఇంగ్లీష్ UK   ఆటలు


49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [forty-nine]

Sports

49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [forty-nine]

Sports

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీరు వ్యాయామం చేస్తారా? Do y-- e-------?
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం Ye-- I n--- s--- e-------.
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని I a- a m----- o- a s----- c---.
   
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము We p--- f------- / s----- (a-.).
ఒక్కోసారి మేము ఈత కొడతాము We s--- s--------.
లేదా మేము సైకిల్ తొక్కుతాము Or w- c----.
   
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది Th--- i- a f------- / s----- (a-.) s------ i- o-- c---.
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది Th--- i- a--- a s------- p--- w--- a s----.
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది An- t---- i- a g--- c-----.
   
టీవీ లో ఏమి వస్తోంది? Wh-- i- o- T-?
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది Th--- i- a f------- / s----- (a-.) m---- o- n--.
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది Th- G----- t--- i- p------ a------ t-- E------ o--.
   
ఎవరు గెలుస్తున్నారు? Wh- i- w------?
నాకు తెలియదు I h--- n- i---.
ప్రస్తుతం ఇది టై అయ్యింది It i- c-------- a t--.
   
రెఫరీ బెల్జియం దేశస్థుడు Th- r------ i- f--- B------.
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది No- t---- i- a p------.
గోల్! ఒకటి-సున్నా! Go--- O-- – z---!