తెలుగు » ఇంగ్లీష్ UK   దేశాలు మరియు భాషలు


5 [ఐదు]

దేశాలు మరియు భాషలు

-

+ 5 [five]

+ Countries and Languages

5 [ఐదు]

దేశాలు మరియు భాషలు

-

5 [five]

Countries and Languages

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
జాన్ లండన్ నుండి వచ్చాడు Jo-- i- f--- L-----. +
లండన్ గ్రేట్ బ్రిటన్ లో ఉంది Lo---- i- i- G---- B------. +
అతను ఇంగ్లీషు మాట్లాడుతాడు He s----- E------. +
   
మరియా మాడ్రిడ్ నుండి వచ్చింది Ma--- i- f--- M-----. +
మాడ్రిడ్ స్పెయిన్ లో ఉంది Ma---- i- i- S----. +
ఆమె స్పానిష్ మాట్లాడుతుంది Sh- s----- S------. +
   
పీటర్ మరియు మార్థా బర్లిన్ నుండి వచ్చారు Pe--- a-- M----- a-- f--- B-----. +
బర్లిన్ జర్మని లో ఉంది Be---- i- i- G------. +
మీరిద్దరూ జర్మన్ మాట్లాడగలరా? Do b--- o- y-- s---- G-----? +
   
లండన్ పట్టణం ఒక దేశ రాజధాని Lo---- i- a c------ c---. +
మాడ్రిడ్ మరియు బర్లిన్ పట్టణాలు కూడా దేశ రాజధానులే Ma---- a-- B----- a-- a--- c------ c-----. +
దేశ రాజధానులైన పట్టణాలు పెద్దవిగా మరియు సందడిగా ఉంటాయి Ca----- c----- a-- b-- a-- n----. +
   
ఫ్రాంస్ యూరోప్ లో ఉంది Fr---- i- i- E-----. +
ఈజిప్టు ఆఫ్రికా లో ఉంది Eg--- i- i- A-----. +
జపాన్ ఆసియా లో ఉంది Ja--- i- i- A---. +
   
కెనడా ఉత్తర అమెరికా లో ఉంది Ca---- i- i- N---- A------. +
పనామా మధ్య అమెరికా లో ఉంది Pa---- i- i- C------ A------. +
బ్రజిల్ దక్షిణ అమెరికా లో ఉంది Br---- i- i- S---- A------. +