తెలుగు » ఇంగ్లీష్ UK   స్విమ్మింగ్ పూల్ లో


50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

+ 50 [fifty]

+ In the swimming pool

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [fifty]

In the swimming pool

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
ఈ రోజు చాలా వేడిగా ఉంది It i- h-- t----. +
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? Sh--- w- g- t- t-- s------- p---? +
మీకు ఈత కొట్టాలని ఉందా? Do y-- f--- l--- s-------? +
   
మీ వద్ద తుండు ఉందా? Do y-- h--- a t----? +
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? Do y-- h--- s------- t-----? +
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? Do y-- h--- a b------ s---? +
   
మీకు ఈత కొట్టడం వచ్చా? Ca- y-- s---? +
మీకు డైవ్ చేయడం వచ్చా? Ca- y-- d---? +
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? Ca- y-- j--- i- t-- w----? +
   
షవర్ ఎక్కడ ఉంది? Wh--- i- t-- s-----? +
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? Wh--- i- t-- c------- r---? +
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? Wh--- a-- t-- s------- g------? +
   
నీళ్ళు లోతుగా ఉన్నాయా? Is t-- w---- d---? +
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? Is t-- w---- c----? +
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? Is t-- w---- w---? +
   
నేను గడ్డకట్టుకుపోతున్నాను I a- f-------. +
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి Th- w---- i- t-- c---. +
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను I a- g------ o-- o- t-- w---- n--. +