తెలుగు » ఇంగ్లీష్ UK   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

+ 52 [fifty-two]

+ In the department store

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [fifty-two]

In the department store

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Sh--- w- g- t- t-- d--------- s----? +
నేను షాపింగ్ కి వెళ్ళాలి I h--- t- g- s-------. +
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది I w--- t- d- a l-- o- s-------. +
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Wh--- a-- t-- o----- s-------? +
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి I n--- e-------- a-- s---------. +
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి I n--- p--- a-- m------. +
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Wh--- i- t-- f--------? +
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి I n--- a c------- a-- a c---- o- d------. +
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి I n--- a d--- a-- a b--------. +
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Wh--- a-- t-- t---? +
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి I n--- a d--- a-- a t---- b---. +
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి I n--- a f------- a-- a c---- b----. +
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Wh--- a-- t-- t----? +
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి I n--- a h----- a-- a p--- o- p-----. +
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి I n--- a d---- a-- a s----------. +
   
నగల విభాగం ఎక్కడ ఉంది? Wh--- i- t-- j-------- / j------ (a-.) d---------? +
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి I n--- a c---- a-- a b-------. +
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి I n--- a r--- a-- e-------. +