తెలుగు » ఇంగ్లీష్ UK   పని


55 [యాభై ఐదు]

పని

-

55 [fifty-five]

Working

55 [యాభై ఐదు]

పని

-

55 [fifty-five]

Working

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీరు ఏమి చేస్తుంటారు? Wh-- d- y-- d- f-- a l-----?
నా భర్త డాక్టర్ My h------ i- a d-----.
నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను I w--- a- a n---- p--------.
   
తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము We w--- s--- r------ o-- p------.
కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి Bu- t---- a-- h---.
మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ An- h----- i-------- i- e--------.
   
మీరు ఏమి అవుదామనుకుంటున్నారు? Wh-- w---- y-- l--- t- b----- s--- d--?
నేను ఇంజనీరు అవుదామనుకుంటున్నాను I w---- l--- t- b----- a- e-------.
నేను కాలేజీ కి వెళ్దామనుకుంటున్నాను I w--- t- g- t- c------.
   
నేను శిక్షణ పొందుతున్న విధ్యార్థిని I a- a- i-----.
నాకు సంపాదన ఎక్కువ రాదు I d- n-- e--- m---.
నేను విదేశంలో శిక్షణ పొందుతున్న విధ్యార్థిని I a- d---- a- i--------- a-----.
   
ఆయన మా యజమాని Th-- i- m- b---.
నాకు మంచి సహోద్యోగులు ఉన్నారు I h--- n--- c---------.
మేము అందరం తరచూ మధ్యాహ్నం కేఫ్ కి వెళ్తాము We a----- g- t- t-- c-------- a- n---.
   
నేను ఒక ఉద్యోగం వెతుకుతున్నాను I a- l------ f-- a j--.
ఇప్పటికే నేను ఒక సంవత్సరం నుండి నిరుద్యోగిగా ఉన్నాను I h--- a------ b--- u--------- f-- a y---.
ఈ దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు Th--- a-- t-- m--- u--------- p----- i- t--- c------.