తెలుగు » ఇంగ్లీష్ UK   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [fifty-eight]

Parts of the body

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [fifty-eight]

Parts of the body

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను I a- d------ a m--.
మొదట తల Fi--- t-- h---.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు Th- m-- i- w------ a h--.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు On- c----- s-- t-- h---.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు On- c----- s-- t-- e--- e-----.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు On- c----- s-- h-- b--- e-----.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను I a- d------ t-- e--- a-- t-- m----.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు Th- m-- i- d------ a-- l-------.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది Th- m-- h-- a l--- n---.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు He i- c------- a c--- i- h-- h----.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు He i- a--- w------ a s---- a----- h-- n---.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది It i- w----- a-- i- i- c---.
   
చేతులు దృఢంగా ఉన్నాయి Th- a--- a-- a-------.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి Th- l--- a-- a--- a-------.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది Th- m-- i- m--- o- s---.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు He i- n------ w------ p---- n-- a c---.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Bu- t-- m-- i- n-- f-------.
అతను ఒక స్నో-మ్యాన్ He i- a s------.