తెలుగు » ఇంగ్లీష్ UK   తపాలా కార్యాలయం


59 [యాభై తొమ్మిది]

తపాలా కార్యాలయం

-

59 [fifty-nine]

At the post office

59 [యాభై తొమ్మిది]

తపాలా కార్యాలయం

-

59 [fifty-nine]

At the post office

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
దగ్గరలో తపాలా కార్యాలయం ఎక్కడ ఉంది? Wh--- i- t-- n------ p--- o-----?
తపాలా కార్యాలయం ఇక్కడ నుంచి దూరమా? Is t-- p--- o----- f-- f--- h---?
దగ్గరలో పోస్ట్ డబ్బా ఎక్కడ ఉంది? Wh--- i- t-- n------ m--- b--?
   
నాకు కొన్ని స్టాంపులు కావాలి I n--- a c----- o- s-----.
ఒక పోస్ట్ కార్డ్ మరియు ఉత్తరం కొరకు Fo- a c--- a-- a l-----.
అమెరికాకి పోస్టేజ్ ధర ఎంత? Ho- m--- i- t-- p------ t- A------?
   
ప్యాకెట్ ఎంత బరువు ఉంది? Ho- h---- i- t-- p------?
నేను దాన్ని యేర్ మెయిల్ ద్వారా పంపవచ్చా? Ca- I s--- i- b- a-- m---?
అక్కడికి చేరుకోవటానికి ఎంత సమయం పట్టవచ్చు? Ho- l--- w--- i- t--- t- g-- t----?
   
నేను ఎక్కడ నుంచి ఫోన్ ని చేసుకోవచ్చు? Wh--- c-- I m--- a c---?
దగ్గరలో టెలిఫోన్ బూత్ ఎక్కడ ఉంది? Wh--- i- t-- n------ t-------- b----?
మీ వద్ద కాలింగ్ కార్డ్ లు ఉన్నాయా? Do y-- h--- c------ c----?
   
మీ వద్ద టెలిఫోన్ డైరెక్టరీ ఉందా? Do y-- h--- a t-------- d--------?
మీకు ఆస్ట్రియా కి యేరియా కోడ్ ఎంతో తెలుసా? Do y-- k--- t-- a--- c--- f-- A------?
ఒక్క నిమిషం, నేను చూస్తాను On- m------ I--- l--- i- u-.
   
లైన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది Th- l--- i- a----- b---.
మీరు ఏ నంబర్ కి డైల్ చేసారు? Wh--- n----- d-- y-- d---?
మీరు మొదట సున్నా ని డైల్ చేయాలి! Yo- h--- t- d--- a z--- f----!