తెలుగు » ఇంగ్లీష్ UK చదవడం మరియు వ్రాయడం
6 [ఆరు]
చదవడం మరియు వ్రాయడం

తెలుగు | English UK | |
నేను చదువుతాను | I r---. I read. | + |
నేను ఒక అక్షరం చదువుతాను | I r--- a l----- (c--------). I read a letter (character). | + |
నేను ఒక పదాన్ని చదువుతాను | I r--- a w---. I read a word. | + |
నేను ఒక వాక్యాన్ని చదువుతాను | I r--- a s-------. I read a sentence. | + |
నేను ఒక లేఖని చదువుతాను | I r--- a l-----. I read a letter. | + |
నేను ఒక పుస్తకాన్ని చదువుతాను | I r--- a b---. I read a book. | + |
నేను చదువుతాను | I r---. I read. | + |
నువ్వు చదువు | Yo- r---. You read. | + |
అతను చదువుతాడు | He r----. He reads. | + |
నేను వ్రాస్తాను | I w----. I write. | + |
నేను ఒక అక్షరాన్ని వ్రాస్తాను | I w---- a l----- (c--------). I write a letter (character). | + |
నేను ఒక పదాన్ని వ్రాస్తాను | I w---- a w---. I write a word. | + |
నేను ఒక వాక్యాన్ని వ్రాస్తాను | I w---- a s-------. I write a sentence. | + |
నేను ఒక ఉత్తరాన్ని వ్రాస్తాను | I w---- a l-----. I write a letter. | + |
నేను ఒక పుస్తకాన్ని వ్రాస్తాను | I w---- a b---. I write a book. | + |
నేను వ్రాస్తాను | I w----. I write. | + |
నువ్వు వ్రాయి | Yo- w----. You write. | + |
అతను వ్రాస్తాడు | He w-----. He writes. | + |