తెలుగు » ఇంగ్లీష్ UK   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [sixty]

At the bank

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [sixty]

At the bank

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను I w---- l--- t- o--- a- a------.
ఇదిగోండి నా పాస్ పోర్ట్ He-- i- m- p-------.
మరియు ఇది నా చిరునామా An- h--- i- m- a------.
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను I w--- t- d------ m---- i- m- a------.
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను I w--- t- w------- m---- f--- m- a------.
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను I w--- t- p--- u- t-- b--- s---------.
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను I w--- t- c--- a t---------- c----- / t--------- c---- (a-.).
రుసుము ఎంత? Wh-- a-- t-- f---?
నేను సంతకం ఎక్కడ చేయాలి? Wh--- s----- I s---?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను I’- e-------- a t------- f--- G------.
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ He-- i- m- a------ n-----.
డబ్బు వచ్చిందా? Ha- t-- m---- a------?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను I w--- t- c----- m----.
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి I n--- U---------.
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Co--- y-- p----- g--- m- s---- n---- / b---- (a-.)?
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Is t---- a c-------- / a- A-- (a-.)?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Ho- m--- m---- c-- o-- w-------?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? Wh--- c----- c---- c-- o-- u--?