తెలుగు » ఇంగ్లీష్ UK   ప్రశ్నలు అడగటం 1


62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [sixty-two]

Asking questions 1

62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [sixty-two]

Asking questions 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నేర్చుకోవడం to l---n
విధ్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారా? Do t-- s------- l---- a l--?
లేదు, వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారు No- t--- l---- a l-----.
   
అడగటం to a-k
మీరు తరచూ మీ అధ్యాపకుడిని / అధ్యాపకురాలిని ప్రశ్నలు అడగుతుంటారా? Do y-- o---- a-- t-- t------ q--------?
లేదు, తరచు నేను ఆయన్ని ప్రశ్నలు అడగను No- I d---- a-- h-- q-------- o----.
   
సమాధానం ఇవ్వడం to r---y
దయచేసి సమాధానం ఇవ్వండి Pl---- r----.
నేను సమాధానం ఇస్తాను I r----.
   
పని చేయడం to w--k
ఆయన ఇప్పుడు పని చేస్తున్నారా? Is h- w------ r---- n--?
అవును ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు Ye-- h- i- w------ r---- n--.
   
రావడం to c--e
మీరు వస్తున్నారా? Ar- y-- c-----?
అవును మేము తొందర్లోనే వస్తున్నాము Ye-- w- a-- c----- s---.
   
ఉండటం to l--e
మీరు బర్లీన్ లో ఉంటారా? Do y-- l--- i- B-----?
అవును, నేను బర్లీన్ లో ఉంటాను Ye-- I l--- i- B-----.