తెలుగు » ఇంగ్లీష్ UK   నిరాకరణ 1


64 [అరవై నాలుగు]

నిరాకరణ 1

-

64 [sixty-four]

Negation 1

64 [అరవై నాలుగు]

నిరాకరణ 1

-

64 [sixty-four]

Negation 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నాకు ఆ పదం అర్థంకావడం లేదు I d---- u--------- t-- w---.
నాకు ఆ వాక్యం అర్థంకావడం లేదు I d---- u--------- t-- s-------.
నాకు దాని అర్థం అర్థంకావడం లేదు I d---- u--------- t-- m------.
   
అధ్యాపకుడు th- t-----r
అధ్యాపకుడు చెప్పినది అర్థం అవుతోందా? Do y-- u--------- t-- t------?
అవును, నాకు ఆయన చెప్పినది అర్థం అవుతోంది Ye-- I u--------- h-- w---.
   
అధ్యాపకురాలు th- t-----r
అధ్యాపకురాలు చెప్పినది అర్థం అవుతోందా? Do y-- u--------- t-- t------?
అవును, నాకు ఆవిడ చెప్పినది అర్థం అవుతోంది Ye-- I u--------- h-- w---.
   
మనుషులు th- p----e
మీకు మనుషులు అర్థం అవుతారా? Do y-- u--------- t-- p-----?
లేదు, నాకు వాళ్ళు అంతగా అర్థం కారు No- I d---- u--------- t--- s- w---.
   
స్నేహితురాలు th- g--------d
మీకు స్నేహితురాలు ఉన్నదా? Do y-- h--- a g---------?
అవును, నాకు ఒక స్నేహితురాలు ఉన్నది Ye-- I d-.
   
కూతురు th- d------r
మీకు కూతురు ఉన్నదా? Do y-- h--- a d-------?
లేదు, నాకు కూతురు లేదు No- I d----.