తెలుగు » ఇంగ్లీష్ UK   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

+ 65 [sixty-five]

+ Negation 2

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [sixty-five]

Negation 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
చేతి ఉంగరం ఖరీదైనదా? Is t-- r--- e--------? +
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే No- i- c---- o--- o-- h------ E----. +
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది Bu- I h--- o--- f----. +
   
నీది అయిపోయిందా? Ar- y-- f-------? +
లేదు, ఇంకా అవ్వలేదు No- n-- y--. +
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది Bu- I--- b- f------- s---. +
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? Do y-- w--- s--- m--- s---? +
వద్దు, నాకు ఇంక వద్దు No- I d---- w--- a------. +
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ Bu- a------ i-- c----. +
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? Ha-- y-- l---- h--- l---? +
లేదు, కేవలం ఒక నెల మాత్రమే No- o--- f-- a m----. +
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది Bu- I a------ k--- a l-- o- p-----. +
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? Ar- y-- d------ h--- t-------? +
లేదు, కేవలం వారాంతంలోనే No- o--- o- t-- w------. +
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను Bu- I w--- b- b--- o- S-----. +
   
మీ కూతురు పెద్దదై పోయిందా? Is y--- d------- a- a----? +
లేదు, దానికి కేవలం పదిహేడే No- s-- i- o--- s--------. +
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు Bu- s-- a------ h-- a b--------. +