తెలుగు » ఇంగ్లీష్ UK   సంబధబోధక సర్వనామములు 2


67 [అరవై ఏడు]

సంబధబోధక సర్వనామములు 2

-

67 [sixty-seven]

Possessive pronouns 2

67 [అరవై ఏడు]

సంబధబోధక సర్వనామములు 2

-

67 [sixty-seven]

Possessive pronouns 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
కళ్ళద్దాలు th- g-----s
ఆయన తన కళ్ళద్దాలు మర్చిపోయారు He h-- f-------- h-- g------.
ఆయన తన కళ్ళద్దాలని ఎక్కడ పెట్టారు? Wh--- h-- h- l--- h-- g------?
   
గడియారం th- c---k
ఆయన గడియారం పనిచేయడం లేదు Hi- c---- i---- w------.
గడియారం గోడ మీద వేలాడుతోంది Th- c---- h---- o- t-- w---.
   
పాస్ పోర్ట్ th- p------t
ఆయన తన పాస్ పోర్ట్ పోగొట్టుకున్నారు He h-- l--- h-- p-------.
అలాగైతే, ఆయన పాస్ పోర్ట్ ఎక్కడ ఉంది? Wh--- i- h-- p------- t---?
   
వాళ్ళు-వాళ్ళ / తమ th-- – t---r
పిల్లలకి తమ తల్లి-దండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియడంలేదు Th- c------- c----- f--- t---- p------.
ఇదిగోండి, వాళ్ళ తల్లి-దండ్రులు వస్తుంన్నారు! He-- c--- t---- p------!
   
నువ్వు మీరు-నీది మీది yo- – y--r
మీ యాత్ర ఎలా ఉండింది, మిల్లర్ గారు? Ho- w-- y--- t---- M-. M-----?
మీ భార్య ఎక్కడ ఉన్నారు, మిల్లర్ గారు? Wh--- i- y--- w---- M-. M-----?
   
నువ్వు మీరు-నీది మీది yo- – y--r
మీ యాత్ర ఎలా ఉండింది, శ్రీమతి స్మిత్ గారు? Ho- w-- y--- t---- M--. S----?
మీ భర్త ఎక్కడ ఉన్నారు, శ్రీమతి స్మిత్ గారు? Wh--- i- y--- h------- M--. S----?