తెలుగు » ఇంగ్లీష్ UK   పెద్దది-చిన్నది


68 [అరవై ఎనిమిది]

పెద్దది-చిన్నది

-

+ 68 [sixty-eight]

+ big – small

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
పెద్దది మరియు చిన్నది bi- a-- s---l +
ఏనుగు పెద్దగా ఉంటుంది Th- e------- i- b--. +
ఎలుక చిన్నదిగా ఉంటుంది Th- m---- i- s----. +
   
చీకటి-వెలుగు da-- a-- b----t +
రాత్రి చీకటిగా ఉంటుంది Th- n---- i- d---. +
పగలు వెలుతురు వెదజిమ్ముతుంటుంది Th- d-- i- b-----. +
   
ముసలి-పడుచు ol- a-- y---g +
మా తాతగారు చాలా ముసలి వారు Ou- g---------- i- v--- o--. +
70 ఏళ్ళ క్రితం ఆయన ఇంకా పడుచుగానే ఉన్నారు 70 y---- a-- h- w-- s---- y----. +
   
అందం-కురూపి be------- a-- u--y +
సీతాకోకచిలుక అందంగా ఉంది Th- b-------- i- b--------. +
సాలీడు కురూపిగా ఉంది Th- s----- i- u---. +
   
లావు-సన్నం fa- a-- t--n +
వంద కిలోలు తూగే ఆడది లావుగా ఉన్నట్లు లెక్క A w---- w-- w----- a h------ k---- i- f--. +
యాభై కిలోలు తూగే మొగవాడు సన్నగా ఉన్నట్లు లెక్క A m-- w-- w----- f---- k---- i- t---. +
   
ఖరీదు-చవక ex------- a-- c---p +
కారు ఖరీదైనది Th- c-- i- e--------. +
సమాచారపత్రం చవకైనది Th- n-------- i- c----. +