తెలుగు » ఇంగ్లీష్ UK   ఇష్టపడటం


70 [డెబ్బై]

ఇష్టపడటం

-

+ 70 [seventy]

+ to like something

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీకు పొగత్రాగడం ఇష్టమేనా? Wo--- y-- l--- t- s----? +
మీకు డ్యాంస్ చేయడం ఇష్టమేనా? Wo--- y-- l--- t- d----? +
మీకు వాకింగ్ కి వెళ్ళడం ఇష్టమేనా? Wo--- y-- l--- t- g- f-- a w---? +
   
నాకు పొగత్రాగడం ఇష్టమే I w---- l--- t- s----. +
మీకు ఒక సిగరెట్ కావాలా? Wo--- y-- l--- a c--------? +
ఆయనకి బత్తీ కావాలి He w---- a l----. +
   
నాకు ఎదో తాగాలని ఉంది I w--- t- d---- s--------. +
నాకు ఎదో తినాలని ఉంది I w--- t- e-- s--------. +
నాకు కొంచం విశ్రమించాలని ఉంది I w--- t- r---- a l-----. +
   
నాకు మిమ్మల్ని ఎదో అడగాలని ఉంది I w--- t- a-- y-- s--------. +
నాకు మిమ్మల్ని దేనికో అడగాలని ఉంది I w--- t- a-- y-- f-- s--------. +
నాకు మిమ్మల్ని దేనికో ఆహ్వానించాలని ఉంది I w--- t- t---- y-- t- s--------. +
   
మీకు ఏమి కావాలి? Wh-- w---- y-- l---? +
మీకు కాఫీ కావాలా? Wo--- y-- l--- a c-----? +
లేదా టీ తాగటానికి ఇష్టపడతారా? Or d- y-- p----- a t--? +
   
మేము ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాము We w--- t- d---- h---. +
మీకు టాక్సీ కావాలా? Do y-- w--- a t---? +
వాళ్ళు ఒక కాల్ చేసుకోవాలని అనుకుంటున్నారు Th-- w--- t- m--- a c---. +