తెలుగు » ఇంగ్లీష్ UK   అడగటం


74 [డెబ్బై నాలుగు]

అడగటం

-

74 [seventy-four]

asking for something

74 [డెబ్బై నాలుగు]

అడగటం

-

74 [seventy-four]

asking for something

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీరు నా జుట్టు కత్తిరించగలరా? Ca- y-- c-- m- h---?
మరీ తక్కువగా కాదు No- t-- s----- p-----.
కొంచం పొట్టిగా చేయండి A b-- s------- p-----.
   
మీరు పిక్చర్లు తీయగలరా? Ca- y-- d------ t-- p-------?
పిక్చర్లు సీ.డీ. లో ఉన్నాయి Th- p------- a-- o- t-- C-.
పిక్చర్లు కేమరా లో ఉన్నాయి Th- p------- a-- i- t-- c-----.
   
మీరు గడియారాన్ని బాగు చేయగలరా? Ca- y-- f-- t-- c----?
అద్దం విరిగిపోయింది Th- g---- i- b-----.
బ్యాటరీ అయిపోయింది Th- b------ i- d--- / e----.
   
మీరు చొక్కా ని ఇస్త్రీ చేయగలరా? Ca- y-- i--- t-- s----?
ప్యాంట్లను శుభ్రపరచగలరా? Ca- y-- c---- t-- p---- / t-------?
మీరు షూలను బాగు చేయగలరా? Ca- y-- f-- t-- s----?
   
మీ వద్ద బత్తీ ఉందా? Do y-- h--- a l----?
మీ వద్ద అగ్గిపెట్టె గానీ లేదా లైటర్ గానీ ఉన్నాయా? Do y-- h--- a m---- o- a l------?
మీ వద్ద యాష్ ట్రే ఉందా? Do y-- h--- a- a------?
   
మీరు సిగార్లు త్రాగుతారా? Do y-- s---- c-----?
మీరు సిగరెట్లు త్రాగుతారా? Do y-- s---- c---------?
మీరు పైప్ ని పీలుస్తారా? Do y-- s---- a p---?