తెలుగు » ఇంగ్లీష్ UK   కారణాలు చెప్పడం 1


75 [డెబ్బై ఐదు]

కారణాలు చెప్పడం 1

-

75 [seventy-five]

giving reasons 1

75 [డెబ్బై ఐదు]

కారణాలు చెప్పడం 1

-

75 [seventy-five]

giving reasons 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీరు ఎందుకు రావట్లేదు? Wh- a----- y-- c-----?
వాతావరణం అస్సలు బాలేదు Th- w------ i- s- b--.
వాతావరణం అస్సలు బాలేదు కాబట్టి నేను రావడంలేదు I a- n-- c----- b------ t-- w------ i- s- b--.
   
ఆయన ఎందుకు రావట్లేదు Wh- i---- h- c-----?
ఆయన్ని ఆహ్వానించబడలేదు He i---- i------.
ఆయన్ని ఆహ్వానించబడలేదు కనుక ఆయన రావడంలేదు He i---- c----- b------ h- i---- i------.
   
మీరు ఎందుకు రావట్లేదు? Wh- a----- y-- c-----?
నా వద్ద తీరిక లేదు I h--- n- t---.
నా వద్ద తీరిక లేదు కనుకు నేను రావడంలేదు I a- n-- c----- b------ I h--- n- t---.
   
మీరు ఎందుకు ఉండటంలేదు? Wh- d---- y-- s---?
నాకు ఇంకా పని ఉంది I s---- h--- t- w---.
నాకు ఇంకా పని ఉంది కనుకనే నేను ఉండటంలేదు I a- n-- s------ b------ I s---- h--- t- w---.
   
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు? Wh- a-- y-- g---- a------?
నేను అలిసిపోయాను I a- t----.
నేను అలిసిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను I’- g---- b------ I-- t----.
   
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు? Wh- a-- y-- g---- a------?
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది It i- a------ l---.
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అందుకే నేను వెళ్ళిపోతున్నాను I’- g---- b------ i- i- a------ l---.