తెలుగు » ఇంగ్లీష్ UK   కారణాలు చెప్పడం 2


76 [డెబ్బై ఆరు]

కారణాలు చెప్పడం 2

-

+ 76 [seventy-six]

+ giving reasons 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మీరు ఎందుకు రాలేదు? Wh- d----- y-- c---? +
నాకు ఒంట్లో బాగాలేదు I w-- i--. +
నాకు ఒంట్లో బాగాలేదు అందుకే నేను రాలేదు I d----- c--- b------ I w-- i--. +
   
ఆమె ఎందుకు రాలేదు? Wh- d----- s-- c---? +
ఆమె అలిసిపోయింది Sh- w-- t----. +
ఆమె అలిసిపోయింది అందుకే ఆమె రాలేదు Sh- d----- c--- b------ s-- w-- t----. +
   
అతను ఎందుకు రాలేదు? Wh- d----- h- c---? +
అతనికి ఆసక్తి లేదు He w----- i---------. +
అతనికి ఆసక్తి లేనందు వలన అతను రాలేదు He d----- c--- b------ h- w----- i---------. +
   
మీరు ఎందుకు రాలేదు? Wh- d----- y-- c---? +
మా కార్ చెడిపోయింది Ou- c-- i- d------. +
మా కార్ చెడిపోయినందు వలన మేము రాలేదు We d----- c--- b------ o-- c-- i- d------. +
   
ఆ మనుషులు ఎందుకు రాలేదు? Wh- d----- t-- p----- c---? +
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు Th-- m----- t-- t----. +
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు అందువలన వాళ్ళు రాలేదు Th-- d----- c--- b------ t--- m----- t-- t----. +
   
మీరు ఎందుకు రాలేదు? Wh- d----- y-- c---? +
నన్ను రానీయలేదు I w-- n-- a------ t-. +
నన్ను రానీయలేదు అందువలన నేను రాలేదు I d----- c--- b------ I w-- n-- a------ t-. +