తెలుగు » ఇంగ్లీష్ UK విశేషణాలు 1
78 [డెబ్బై ఎనిమిది]
విశేషణాలు 1

తెలుగు | English UK | |
ఒక ముసలి ఆవిడ | an o-- l--y an old lady | + |
లావుగాఉన్న ఒక ఆవిడ | a f-- l--y a fat lady | + |
ఉత్సుకత కలిగిన ఒక ఆవిడ | a c------ l--y a curious lady | + |
ఒక కొత్త కారు | a n-- c-r a new car | + |
వేగంగా వెళ్ళే ఒక కారు | a f--- c-r a fast car | + |
సౌకర్యంగా ఉన్న ఒక కారు | a c---------- c-r a comfortable car | + |
ఒక నీలం రంగు దుస్తులు | a b--- d---s a blue dress | + |
ఒక ఎరుపు రంగు దుస్తులు | a r-- d---s a red dress | + |
ఒక ఆకుపచ్చ రంగు దుస్తులు | a g---- d---s a green dress | + |
ఒక నల్ల సంచి | a b---- b-g a black bag | + |
గోధుమరంగు గల ఒక సంచి | a b---- b-g a brown bag | + |
ఒక తెల్ల సంచి | a w---- b-g a white bag | + |
మంచి మనుషులు | ni-- p----e nice people | + |
వినయంగల మనుషులు | po---- p----e polite people | + |
మనోహరమైన మనుషులు | in--------- p----e interesting people | + |
ముద్దొచ్చే పిల్లలు | lo---- c------n loving children | + |
చిలిపికొయ్య పిల్లలు | ch---- c------n cheeky children | + |
సద్బుద్ధిగల పిల్లలు | we-- b------ c------n well behaved children | + |