తెలుగు » ఇంగ్లీష్ UK   విశేషణాలు 2


79 [డెబ్బై తొమ్మిది]

విశేషణాలు 2

-

+ 79 [seventy-nine]

+ Adjectives 2

79 [డెబ్బై తొమ్మిది]

విశేషణాలు 2

-

79 [seventy-nine]

Adjectives 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నేను నీలం రంగు దుస్తులు వేసుకున్నాను I a- w------ a b--- d----. +
నేను ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నాను I a- w------ a r-- d----. +
నేను ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకున్నాను I a- w------ a g---- d----. +
   
నేను ఒక నల్ల సంచి కొంటున్నాను I’- b----- a b---- b--. +
నేను గోధుమరంగు గల ఒక సంచి కొంటున్నాను I’- b----- a b---- b--. +
నేను ఒక తెల్ల సంచి కొంటున్నాను I’- b----- a w---- b--. +
   
నాకు ఒక కొత్త కారు అవసరం I n--- a n-- c--. +
నాకు వేగవంతమైన ఒక కారు అవసరం I n--- a f--- c--. +
నాకు సౌకర్యవంతమైన ఒక కారు అవసరం I n--- a c---------- c--. +
   
ఒక ముసలి ఆవిడ పైన ఉంటుంది An o-- l--- l---- a- t-- t--. +
ఒక లావుటావిడ పైన ఉంటుంది A f-- l--- l---- a- t-- t--. +
ఉత్సుకత కలిగిన ఒక ఆవిడ కింద ఉంటుంది A c------ l--- l---- b----. +
   
మా అతిథులు మంచి మనుషులు Ou- g----- w--- n--- p-----. +
మా అతిథులు మర్యాదస్తులైన మనుషులు Ou- g----- w--- p----- p-----. +
మా అతిథులు ఆసక్తికరమైన మనుషులు Ou- g----- w--- i---------- p-----. +
   
నాకు మనోహరమైన పిల్లలు ఉన్నారు I h--- l----- c-------. +
కానీ మా పక్కింటివాళ్ళకి కొంటె పిల్లలున్నారు Bu- t-- n--------- h--- n------ c-------. +
మీ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా? Ar- y--- c------- w--- b------? +