తెలుగు » ఇంగ్లీష్ UK   విశేషణాలు 3


80 [ఎనభై]

విశేషణాలు 3

-

+ 80 [eighty]

+ Adjectives 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
ఆమె వద్ద ఒక కుక్క ఉంది Sh- h-- a d--. +
ఆ కుక్క పెద్దది Th- d-- i- b--. +
ఆమె వద్ద ఒక పెద్ద కుక్క ఉంది Sh- h-- a b-- d--. +
   
ఆమెకి ఒక ఇల్లు ఉంది Sh- h-- a h----. +
ఆ ఇల్లు చిన్నది Th- h---- i- s----. +
ఆమెకి ఒక చిన్న ఇల్లు ఉంది Sh- h-- a s---- h----. +
   
ఆయన ఒక హోటెల్ లో ఉంటున్నారు He i- s------ i- a h----. +
ఆ హోటెల్ చవకది Th- h---- i- c----. +
ఆయన ఒక చవక హోటెల్ లో ఉంటున్నారు He i- s------ i- a c---- h----. +
   
ఆయనకి ఒక కారు ఉంది He h-- a c--. +
ఆ కరు ఖరీదైనది Th- c-- i- e--------. +
ఆయనకి ఒక ఖరీదైన కారు ఉంది He h-- a- e-------- c--. +
   
ఆయన ఒక నవల చదువుతున్నారు He r---- a n----. +
ఆ నవల విసుగ్గా ఉంది Th- n---- i- b-----. +
ఆయన విసుగ్గా ఉన్న ఒక నవల చదువుతున్నారు He i- r------ a b----- n----. +
   
ఆమె ఒక సినిమా చూస్తోంది Sh- i- w------- a m----. +
ఆ సినిమా ఉత్సాహకరంగా ఉంది Th- m---- i- e-------. +
ఆమె ఉత్సాహకరమైన ఒక సినిమా చూస్తోంది Sh- i- w------- a- e------- m----. +