తెలుగు » ఇంగ్లీష్ UK   భూత కాలంలో సహాయక క్రియలు 1


87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [eighty-seven]

Past tense of modal verbs 1

87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [eighty-seven]

Past tense of modal verbs 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
మేము చెట్లకి నీళ్ళు పోయాల్సివచ్చింది We h-- t- w---- t-- f------.
మేము అపార్ట్మెంట్ ని శుభ్రపరచాల్సి వచ్చింది We h-- t- c---- t-- a--------.
మేము గిన్నెలని తోమాల్సివచ్చింది We h-- t- w--- t-- d-----.
   
మీకు బిల్లు చెల్లించ వలసి వచ్చిందా? Di- y-- h--- t- p-- t-- b---?
మీకు ప్రవేశ రుసుము చెల్లించ వలసి వచ్చిందా? Di- y-- h--- t- p-- a- e------- f--?
మీకు జరిమానా చెల్లించ వలసి వచ్చిందా? Di- y-- h--- t- p-- a f---?
   
ఎవరికి వెళ్ళొస్తానని చెప్పాల్సి ఉంది? Wh- h-- t- s-- g------?
ఎవరికి ఇంటికి తొందరగా వెళ్ళాల్సి ఉంది? Wh- h-- t- g- h--- e----?
ఎవరికి ట్రేన్ అందుకోవాల్సి ఉంది? Wh- h-- t- t--- t-- t----?
   
మాకు ఇంకా ఎక్కువ సేపు ఉండాలని అనిపించలేదు We d-- n-- w--- t- s--- l---.
మాకు ఇంకా ఏమీ తాగాలని అనిపించడంలేదు We d-- n-- w--- t- d---- a-------.
మాకు మిమ్మల్ని కలతపెట్టాలని అనిపించలేదు We d-- n-- w--- t- d------ y--.
   
నేను ఇప్పుడే ఒక కాల్ చేసుకుందామని అనుకున్నాను I j--- w----- t- m--- a c---.
నేను ఇప్పుడే ఒక టాక్సీని పిలుద్దామని అనుకున్నాను I j--- w----- t- c--- a t---.
నిజం చెప్పాలంటే నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది Ac------ I w----- t- d---- h---.
   
మీరు మీ భార్యకి కాల్ చేయదలిచారని అనుకుంటా I t------ y-- w----- t- c--- y--- w---.
మీరు సమాచార కేంద్రానికి కాల్ చేయదలిచారని అనుకుంటా I t------ y-- w----- t- c--- i----------.
మీరు ఒక పిజ్జా ని తెప్పించదలిచారు అని అనుకుంటా I t------ y-- w----- t- o---- a p----.