తెలుగు » ఇంగ్లీష్ UK   సముచ్చయం 1


94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [ninety-four]

Conjunctions 1

94 [తొంభై నాలుగు]

సముచ్చయం 1

-

94 [ninety-four]

Conjunctions 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
వర్షం ఆగేంతవరకూ ఆగండి Wa-- u---- t-- r--- s----.
నేను పూర్తిచేసేంతవరకూ ఆగండి Wa-- u---- I-- f-------.
ఆయన వెనక్కి వచ్చేంతవరకూ ఆగండి Wa-- u---- h- c---- b---.
   
నా జుట్టు ఎండిపోయేంతవరకూ నేను ఆగుతాను I’-- w--- u---- m- h--- i- d--.
సినిమా అయ్యేంతవరకూ నేను ఆగుతాను I’-- w--- u---- t-- f--- i- o---.
ట్రాఫిక్ లైట్ గ్రీన్ అయ్యేంతవరకూ నేను ఆగుతాను I’-- w--- u---- t-- t------ l---- i- g----.
   
మీరు సెలెవల్లో ఎప్పుడు వెళ్తున్నారు? Wh-- d- y-- g- o- h------?
ఎండా కాలం సెలవులకంటే ముందేనా? Be---- t-- s----- h-------?
అవును, ఎండా కాలం సెలవులు మొదలవ్వకముందే Ye-- b----- t-- s----- h------- b----.
   
చలి కాలం మొదలవ్వకమునుపే పైకప్పుని బాగు చేయండి Re---- t-- r--- b----- t-- w----- b-----.
మీరు బల్ల ముందు కూర్చునే మునుపే మీ చేతులని శుభ్రం చేసుకోండి Wa-- y--- h---- b----- y-- s-- a- t-- t----.
మీరు బయటకి వెళ్ళక మునుపే మీ కిటికీలను మూసి వెయ్యండి Cl--- t-- w----- b----- y-- g- o--.
   
మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు? Wh-- w--- y-- c--- h---?
క్లాస్ తరువాతా? Af--- c----?
అవును, క్లాస్ అయిపోయిన తరువాత Ye-- a---- t-- c---- i- o---.
   
ఆయనకి ప్రమాదం జరిగినతరువాత, ఇంక ఆయన పని చేయలేకపోయాడు Af--- h- h-- a- a-------- h- c---- n-- w--- a------.
ఆయన ఉద్యోగం పోయిన తరువాత, ఆయన అమెరికా వెళ్ళాడు Af--- h- h-- l--- h-- j--- h- w--- t- A------.
ఆయన అమెరికా వెళ్ళిన తరువాత, ఆయన దనవంతుడు అయ్యాడు Af--- h- w--- t- A------- h- b----- r---.