తెలుగు » ఇంగ్లీష్ UK   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

+ 99 [ninety-nine]

+ Genitive

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [ninety-nine]

Genitive

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుEnglish UK
నా స్నేహితురాలి పిల్లి. my g----------- c-t +
నా స్నేహితుని కుక్క. my b---------- d-g +
నా పిల్లల బొమ్మలు. my c--------- t--s +
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. Th-- i- m- c---------- o-------. +
ఇది నా సహొద్యోగి యొక్క కారు. Th-- i- m- c---------- c--. +
ఇది నా సహొద్యోగి యొక్క పని. Th-- i- m- c---------- w---. +
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. Th- b----- f--- t-- s---- i- g---. +
గారేజీ తాళంచెవి పోయింది. Th- g----- k-- i- g---. +
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. Th- b---- c------- i- n-- w------. +
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Wh- a-- t-- g----- p------? +
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Ho- d- I g-- t- h-- p------- h----? +
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. Th- h---- i- a- t-- e-- o- t-- r---. +
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Wh-- i- t-- n--- o- t-- c------ c--- o- S----------? +
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Wh-- i- t-- t---- o- t-- b---? +
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Wh-- a-- t-- n---- o- t-- n---------- / n--------- (a-.) c-------? +
   
పిల్లల సెలవులు ఎప్పుడు? Wh-- a-- t-- c--------- h-------? +
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Wh-- a-- t-- d------- c----------- t----? +
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Wh-- t--- i- t-- m----- o---? +