తెలుగు » ఎస్పెరాంటో   పండ్లు మరియు ఆహారం


15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

+ 15 [dek kvin]

+ Fruktoj kaj nutraĵoj

15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [dek kvin]

Fruktoj kaj nutraĵoj

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుesperanto
నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది Mi h---- f-----. +
నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి Mi h---- k---- k-- m------. +
నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి Mi h---- o------ k-- g----------. +
   
నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి Mi h---- p---- k-- m-----. +
నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి Mi h---- b------ k-- a-------. +
నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను Mi f---- f------ s------. +
   
నేను టోస్ట్ ని తింటున్నాను Mi m----- r--------. +
నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను Mi m----- r-------- k-- b-----. +
నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను Mi m----- r-------- k-- b----- k-- k--------. +
   
నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను Mi m----- s--------. +
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను Mi m----- s-------- k-- m--------. +
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను Mi m----- s-------- k-- m-------- k-- t------. +
   
మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి Ni b------ p---- k-- r----. +
మాకు చేపలు మరియు స్టేక్ కావాలి Ni b------ f---- k-- b---------. +
మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి Ni b------ p---- k-- s--------. +
   
మనకి ఇంకేమి కావాలి? Ki-- a---- n- b------? +
సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి Ni b------ k------- k-- t------- p-- l- s---. +
సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? Ki- e---- s----------? +