తెలుగు » ఎస్పెరాంటో   డాక్టర్ వద్ద


57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

57 [kvindek sep]

Ĉe la kuracisto

57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

57 [kvindek sep]

Ĉe la kuracisto

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుesperanto
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది Mi h---- r-------- ĉ- l- k--------.
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది Mi h---- r-------- j- l- d--- h---.
మీ పేరు ఏమిటి? Ki-- v- n------?
   
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి Bo----- s----- e- l- a-------.
డాక్టర్ దారిలో ఉన్నారు La k-------- t-- v----.
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? Ki- v- e---- a--------?
   
నేను మీకు ఏమి చేయగలను? Ki-- m- f--- p-- v-?
మీకు ఏమైనా నొప్పి ఉందా? Ĉu v- h---- d-------?
ఎక్కడ నొప్పిగా ఉంది? Ki- d------ a- v-?
   
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది Mi ĉ--- h---- d-----------.
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది Mi o--- h---- k----------.
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది Mi f--- h---- v-------------.
   
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి! Bo----- s--------- v--- s-----!
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి Bo----- k----- s-- l- t-----.
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది Vi- s--------- e---- n------.
   
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను Mi i-------- v--.
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను Mi p--------- a- v- p-------.
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను Mi d---- a- v- p--------- p-- l- a------.