తెలుగు » ఎస్పెరాంటో   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [kvindek ok]

Korpopartoj

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [kvindek ok]

Korpopartoj

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుesperanto
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Mi d------- v----.
మొదట తల Un-- l- k----.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు La v--- s------- ĉ------.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు La h---- n- v-------.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు An--- l- o----- n- v-------.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు An--- l- d---- n- v-------.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Mi d------- l- o------ k-- l- b----.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు La v--- d----- k-- r----.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది La v--- h---- l----- n----.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు Li p----- l---------- e- s--- m----.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు Li s------- a---- k------- ĉ----- s-- k---.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది Vi----- k-- m--------.
   
చేతులు దృఢంగా ఉన్నాయి La b----- e---- m-------.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి La g----- a---- e---- m-------.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది La v--- e---- e- n---.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు Li s------- n-- p--------- n-- m-------.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Se- l- v--- n- f--------.
అతను ఒక స్నో-మ్యాన్ Li e---- n------.