తెలుగు » స్పానిష్   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [dieciocho]

Limpieza Doméstica

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [dieciocho]

Limpieza Doméstica

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
ఈరోజు శనివారము Ho- e- s-----.
ఈరోజు మా వద్ద సమయం ఉంది Ho- t------ t-----.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము Ho- l-------- e- a----------.
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను Yo l----- e- b---.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు Mi e----- l--- e- c---- / c---- (a-.).
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు Lo- n---- l------ l-- b---------.
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది La a----- r---- l-- f-----.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు Lo- n---- o------ e- c----- d- l-- n----.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు Mi e----- o----- s- e---------.
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను Yo p---- l- r--- e- l- l-------.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను Yo t----- l- r---.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను Yo p------ l- r---.
   
కిటికీలు మురికిగా ఉన్నాయి La- v------- e---- s-----.
నేల మురికిగా ఉంది El s---- / p--- (a-.) e--- s----.
గిన్నెలు మురికిగా ఉన్నాయి La v------ e--- s----.
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? ¿Q---- l----- l-- v-------?
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? ¿Q---- p--- l- a---------?
గిన్నెలు ఎవరు కడుగుతారు? ¿Q---- l--- l- v------?