తెలుగు » స్పానిష్   చిన్న సంభాషణ 1


20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [veinte]

Pequeñas Conversaciones 1

20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [veinte]

Pequeñas Conversaciones 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
సౌకర్యవంతంగా కూర్చోండి! ¡P------ c-----!
మీ ఇల్లే అని అనుకోండి! ¡S------- c--- e- c---!
తాగడానికి ఏమి తీసుకుంటారు? ¿Q-- l- g------- t----?
   
మీకు సంగీతం అంటే ఇష్టమేనా? ¿L- g---- l- m-----?
నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం Me g---- l- m----- c------.
ఇవి నా సీడీ లు Aq-- e---- m-- C--.
   
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా? ¿T--- (u----) a---- i---------- m------?
ఇది నా గిటారు Aq-- e--- m- g-------.
మీకు పాడటం అంటే ఇష్టమా? ¿L- g---- c-----?
   
మీకు పిల్లలు ఉన్నారా? ¿T---- (u----) n----?
మీ వద్ద కుక్క ఉందా? ¿T---- (u----) u- p----?
మీ వద్ద పిల్లి ఉందా? ¿T---- (u----) u- g---?
   
ఇవి నా పుస్తకాలు Aq-- e---- m-- l-----.
ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను En e--- m------ e---- l------ e--- l----.
మీరు ఏమి చదవాలని అనుకుంటున్నారు? ¿Q-- l- g---- l---?
   
మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా? ¿L- g---- i- a c---------?
మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా? ¿L- g---- i- a- t-----?
మీకు సంగేతశాలకు వెళ్ళడం ఇష్టమేనా? ¿L- g---- i- a l- ó----?