తెలుగు » స్పానిష్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [veinticuatro]

Compromiso / Cita

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [veinticuatro]

Compromiso / Cita

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
మీ బస్ వెళ్ళిపోయిందా? ¿H-- p------ e- a------? / ¿T- d--- e- a------ (a-.)?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Te e----- p-- m---- h---.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? ¿N- t----- m---- / c------ (a-.)?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! ¡S- p------ l- p------ v--!
ఈ సారి నుండి టాక్సీలో రండి! ¡T--- u- t--- l- p------ v--!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! ¡L- p------ v-- l---- u- p------- c------!
   
రేపు నాకు సెలవు ఉంది Ma---- t---- e- d-- l----.
మనం రేపు కలుద్దామా? ¿Q------ q-- n-- e---------- m-----?
క్షమించండి, రేపు నేను రాలేను Lo s------ p--- n- p---- m-----.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? ¿Y- t----- a---- p--- p--- e--- f-- d- s-----?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? ¿O y- t- c------------ p--- a---?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి (Y-) s------ q-- n-- e---------- d------ e- f-- d- s-----.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? ¿Q------ q-- h------ u- p-----?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? ¿Q------ q-- v------ a l- p----?
మనం పర్వతాల మీదకు? ¿Q------ q-- v------ a l- m------?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Te r----- e- t- o------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Te r----- e- t- c---.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Te r----- e- l- p----- d- a------.