తెలుగు » స్పానిష్   ట్రైన్ లో


34 [ముప్పై నాలుగు]

ట్రైన్ లో

-

34 [treinta y cuatro]

En el tren

34 [ముప్పై నాలుగు]

ట్రైన్ లో

-

34 [treinta y cuatro]

En el tren

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
ఆ ట్రైన్ బర్లీన్ కి వెళ్ళేదేనా? ¿E- é--- e- t--- q-- v- a B-----?
ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? ¿C----- s--- e- t---?
ట్రైన్ బర్లీన్ కి ఎప్పుడు చేరుకుంటుంది? ¿C----- l---- e- t--- a B-----?
   
క్షమించండి, కొంచం జరుగుతారా? ¿D-------- m- d--- p----?
ఇది నా సీట్ అనుకుంటా Cr-- q-- é--- e- m- a------.
మీరు నా సీట్ లో కూర్చున్నారనుకుంటా Cr-- q-- (u----) e--- s------ e- m- a------.
   
స్లీపర్ ఎక్కడ ఉంది? ¿D---- e--- e- c---------?
స్లీపర్ ట్రైన్ చివర ఉంది El c--------- e--- a- f---- d-- t---.
అలాగే డైనింగ్ కార్ ఎక్కడ ఉంది? - ముందర ¿Y d---- e--- e- v----------------? – A- p--------.
   
నేను కింద పడుకోవచ్చా? ¿P---- d----- a----?
నేను మధ్యలో పడుకోవచ్చా? ¿P---- d----- e- m----?
నేను పైన పడుకోవచ్చా? ¿P---- d----- a-----?
   
మనం సరిహద్దు కి ఎప్పుడు చేరుకుంటాము? ¿C----- l------- a l- f-------?
బర్లీన్ చేరుకోవడానికి ఎంత సేపు పడుతుంది? ¿C----- d--- e- v---- a B-----?
ట్రైన్ ఆలస్యంగా నడుస్తోందా? ¿L---- e- t--- r------?
   
మీ వద్ద చడివేందుకు ఏమైనా ఉందా? ¿T---- (u----) a--- p--- l---?
ఇక్కడ తాగడానికి, తినడానికి ఏమైనా దొరుకుతాయా? ¿S- p---- c------ a--- p--- c---- y b---- a---?
నన్ను 7 కి లేపగలుగుతారా? ¿P----- (u----) d---------- a l-- 7:00 d- l- m------ p-- f----?