తెలుగు » స్పానిష్   దోవలని అడగడం


40 [నలభై]

దోవలని అడగడం

-

40 [cuarenta]

Preguntando por el camino

40 [నలభై]

దోవలని అడగడం

-

40 [cuarenta]

Preguntando por el camino

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
క్షమించండి! ¡D-------!
మీరు నాకు సహాయం చేయగలరా? ¿M- p---- a-----?
ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా? ¿D---- h-- u- b--- r---------- p-- a---?
   
చివరిన ఎడమవైపుకి తిరగండి Gi-- (u----) a l- i-------- e- l- e------.
తరువాత కొంత దూరం నేరుగా వెళ్ళండి Si-- e------- d------ u- t-----.
ఆపై వంద మీటర్లు కుడి వైపుకి వెళ్ళండి De----- v--- a l- d------ p-- c--- m-----.
   
మీరు బస్ లో కూడా వెళ్ళవచ్చు (U----) t------ p---- t---- e- a------.
మీరు ట్రామ్ లో కూడా వెళ్ళవచ్చు (U----) t------ p---- t---- e- t------.
మీరు మీ కార్ లో నా వెనక కూడా రావచ్చు (U----) t------ p---- s---------- c------- / m------ (a-.) d----- d- m-.
   
నేను ఫుట్ బాల్ స్టేడియం కి ఎలా వెళ్ళాలి? ¿C--- h--- p--- l----- a- e------ d- f-----?
వంతెనని దాటి వెళ్ళండి! ¡C---- e- p-----!
టన్నల్ లోంచి వెళ్ళండి! ¡P--- e- t----!
   
మూడవ ట్రాఫిక్ సిగ్నల్ ని చేరుకునేవరకు వెళ్ళండి Co------ / M----- (a-.) h---- q-- l----- a- t----- s-------.
అక్కడ మీ కుడి వైపున ఉన్న మొదటి వీధిలో కి తిరగండి De----- t----- e- l- p------ c---- a l- d------.
అప్పుడు నెక్స్ట్ చౌరస్తా నుండి నేరుగా వెళ్ళండి De----- c------- / m----- (a-.) r---- p------ e- p------ c----.
   
క్షమించండి, విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? ¿D-------- c--- h--- p--- l----- a- a---------?
మీరు సబ్ వే / అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళడం ఉత్తమం Me--- t--- (u----) e- m----.
ఆఖరి స్టాప్ వద్ద బయటకి రండి Si--------- v--- h---- l- ú----- e-------.