తెలుగు » స్పానిష్   నగర దర్శనం


42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [cuarenta y dos]

Una visita por la ciudad

42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [cuarenta y dos]

Una visita por la ciudad

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా? ¿E--- a------ e- m------ l-- d-------?
సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా? ¿E--- a------ l- f---- l-- l----?
మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా? ¿E--- a------ l- e--------- l-- m-----?
   
బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా? ¿E--- a------ e- z-------- l-- m--------?
గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా? ¿E--- a------ e- m---- l-- j-----?
శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా? ¿E--- a------ l- g------ l-- v------?
   
ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా? ¿S- p----- t---- f----?
ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా? ¿H-- q-- p---- e------?
ప్రవేశ రుసుము ధర ఎంత? ¿C----- v--- l- e------?
   
గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా? ¿H-- d-------- p--- g-----?
పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? ¿H-- d-------- p--- n----?
విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? ¿H-- d-------- p--- e----------?
   
అది ఏ భవంతి? ¿Q-- t--- d- e------- e- é---?
ఆ భవంతి ఎంత పాతది? ¿D- h--- c----- e- e--- e-------?
ఆ భవంతిని ఎవరు కట్టించారు? ¿Q---- c-------- e--- e-------?
   
నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం Me i------- l- a-----------.
నాకు కళలంటే ఇష్టం Me i------- e- a---.
నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం Me i------- l- p------.