తెలుగు » స్పానిష్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [cuarenta y cuatro]

Salir por la noche

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [cuarenta y cuatro]

Salir por la noche

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
సాయంత్రం బయటకి వెళ్ళడం ¿H-- a----- d-------- p-- a---?
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? ¿H-- a---- c--- n------- p-- a---?
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? ¿H-- a---- b-- p-- a---?
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? ¿Q-- h-- e--- n---- e- e- t-----?
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? ¿Q-- p---- e--- n---- e- e- c---?
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? ¿Q-- e---- e--- n---- p-- t---------?
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? ¿A-- h-- e------- p--- e- t-----?
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? ¿A-- h-- e------- p--- e- c---?
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? ¿A-- h-- e------- p--- e- p------ d- f-----?
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను Qu----- s------- a---- d-- t---.
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను Qu----- s------- p-- e- c-----.
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను Qu----- s------- d------ d-- t---.
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? ¿Q-- m- p---- r--------- (u----)?
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? ¿C----- e------ l- s-----?
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? ¿P---- c---------- (u----) u-- e------?
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? ¿H-- a---- c---- d- g--- p-- a---?
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? ¿H-- a---- c---- d- t---- p-- a---?
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? ¿H-- a----- p------ c------- p-- a---?