తెలుగు » స్పానిష్   సినిమా థియేటర్ వద్ద


45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [cuarenta y cinco]

En el cine

45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [cuarenta y cinco]

En el cine

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము (N------- / n-------) q------- i- a- c---.
ఈ రోజు ఒక మంచి సినిమా ఆడుతోంది Po--- u-- b---- p------- h--.
ఈ సినిమా సరి కొత్తది La p------- e- c------------ n----.
   
క్యాష్ రెజిస్టర్ ఎక్కడ ఉంది? ¿D---- e--- l- c---?
సీట్లు ఇంకా దొరుకుతున్నాయా? ¿A-- h-- a------- d----------?
లోపలికి వెళ్ళే టికట్ల ధర ఎంత ఉంది? ¿C----- c------ l-- e-------?
   
ఆట ఎప్పుడు మొదలవుతుంది? ¿C----- c------- l- s-----?
సినిమా ఎంత సేపు ఆడుతుంది? ¿C----- d--- l- p-------?
మనం టికెట్లను బుక్ చేసుకోవచ్చా? ¿S- p----- r------- e------- / b------ (a-.)?
   
నేను చివరిన కూర్చోవాలనుకుంటున్నాను Qu----- s------- d-----.
నేను ముందర కూర్చోవాలనుకుంటున్నాను Qu----- s------- d------.
నేను మధ్యలో కూర్చోవాలనుకుంటున్నాను Qu----- s------- e- e- m----.
   
సినిమా చాలా ఉత్తేజకరంగా ఉంది La p------- f-- e----------.
సినిమా విసుగ్గా లేదు La p------- n- f-- a-------.
కానీ ఏ పుస్తకం పై ఆధారపడి ఈ సినిమా తీయబడిందో అది చాలా బాగుంది Pe-- e- l---- e- e- q-- s- b--- l- p------- e-- m----.
   
మ్యూజిక్ ఎలా ఉంది? ¿C--- f-- l- m-----?
నటీనటులు ఎలా ఉన్నారు? ¿C--- f----- l-- a------?
ఇందులో ఇంగ్లీషు సబ్-టైటిల్ లు ఉన్నాయా? ¿H---- s--------- e- i-----?