తెలుగు » స్పానిష్   సెలవుల్లో కార్యకలాపాలు


48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [cuarenta y ocho]

Actividades vacacionales

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [cuarenta y ocho]

Actividades vacacionales

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? ¿E--- l----- l- p----?
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? ¿S- p---- u-- b---- (a---)?
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? ¿N- e- p-------- b------ (a---)?
   
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? ¿S- p----- a------- s--------- a---?
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? ¿S- p----- a------- t------- a---?
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? ¿S- p----- a------- b----- a---?
   
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది Me g------- h---- s---.
నాకు డైవింగ్ చేయాలని ఉంది Me g------- b-----.
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది Me g------- h---- e---- a-------.
   
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? ¿S- p----- a------- t----- d- s---?
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? ¿S- p----- a------- e------ d- b----?
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? ¿S- p----- a------- e----- a--------?
   
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని So- p-----------.
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని Te--- u- n---- i---------.
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది Te--- u- b--- n----.
   
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? ¿D---- e--- e- t--------?
మీ వద్ద స్కీలు ఉన్నాయా? ¿T----- l-- e----- a---?
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? ¿T----- l-- b---- d- e---- a---?