తెలుగు » స్పానిష్   ఆటలు


49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [cuarenta y nueve]

Deporte

49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [cuarenta y nueve]

Deporte

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
మీరు వ్యాయామం చేస్తారా? ¿H---- d------?
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం Si- n------- e---- e- m---------.
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని (Y-) v-- a u- c--- d--------.
   
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము (N------- / n-------) j------ a- f-----.
ఒక్కోసారి మేము ఈత కొడతాము A v---- (n------- / n-------) n------.
లేదా మేము సైకిల్ తొక్కుతాము O m------- e- b--------.
   
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది Ha- u- e------ d- f----- e- n------ c-----.
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది Ta----- h-- u-- p------ c-- s----.
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది Y h-- u- c---- d- g---.
   
టీవీ లో ఏమి వస్తోంది? ¿Q-- h-- e- l- t---------?
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది En e--- m------ h-- u- p------ d- f-----.
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది El e----- a----- e--- j------ c----- e- i-----.
   
ఎవరు గెలుస్తున్నారు? ¿Q---- e--- g------?
నాకు తెలియదు No t---- n- i---.
ప్రస్తుతం ఇది టై అయ్యింది En e--- m------ e---- e--------.
   
రెఫరీ బెల్జియం దేశస్థుడు El á------ e- d- B------.
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది Ah--- h-- u- p------.
గోల్! ఒకటి-సున్నా! ¡G--- ¡U-- a c---!