తెలుగు » స్పానిష్   స్విమ్మింగ్ పూల్ లో


50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [cincuenta]

En la piscina

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [cincuenta]

En la piscina

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
ఈ రోజు చాలా వేడిగా ఉంది Ha-- c---- h--.
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? ¿V---- a l- p------?
మీకు ఈత కొట్టాలని ఉందా? ¿T----- g---- d- i- a n----?
   
మీ వద్ద తుండు ఉందా? ¿T----- u-- t-----?
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? ¿T----- u- b------?
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? ¿T----- u- t---- d- b---?
   
మీకు ఈత కొట్టడం వచ్చా? ¿(T-) s---- n----?
మీకు డైవ్ చేయడం వచ్చా? ¿(T-) s---- b-----?
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? ¿(T-) s---- l------- a- a---?
   
షవర్ ఎక్కడ ఉంది? ¿D---- e--- l- d----?
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? ¿D---- e--- e- v--------?
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? ¿D---- e---- l-- g---- / l-- l----- (a-.) d- n-------?
   
నీళ్ళు లోతుగా ఉన్నాయా? ¿E- e- a--- p-------?
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? ¿E--- l----- e- a---?
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? ¿E--- c------- e- a---?
   
నేను గడ్డకట్టుకుపోతున్నాను Me e---- c---------.
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి El a--- e--- d-------- f---.
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను Sa--- d-- a--- a----.