తెలుగు » స్పానిష్   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [cincuenta y ocho]

Las Partes del Cuerpo Humano

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [cincuenta y ocho]

Las Partes del Cuerpo Humano

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Es--- d-------- u- h-----.
మొదట తల Pr----- l- c-----.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు El h----- t---- p----- u- s-------.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు No s- p---- v-- s- c------.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు No s- p----- v-- s-- o----- t------.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు No s- p---- v-- s- e------ t------.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Es--- d-------- l-- o--- y l- b---.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు El h----- e--- b------- y r-----.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది El h----- t---- u-- n---- l----.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు Él l---- u- b----- e- s-- m----.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు (É-) t------ l---- u-- b------ a-------- d- s- c-----.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది Es i------- y h--- f---.
   
చేతులు దృఢంగా ఉన్నాయి Lo- b----- s-- f------.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి La- p------ t------ s-- f------.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది El h----- e--- h---- d- n----.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు (É-) n- l---- n- p--------- n- a----- / s--- (a-.).
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Pe-- e- h----- n- s- c------.
అతను ఒక స్నో-మ్యాన్ (É-) e- u- m----- d- n----.