తెలుగు » స్పానిష్   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [sesenta y cinco]

Negación 2

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [sesenta y cinco]

Negación 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
చేతి ఉంగరం ఖరీదైనదా? ¿E- c--- e- a-----?
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే No- s--- c----- c--- e----.
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది Pe-- y- s--- t---- c--------.
   
నీది అయిపోయిందా? ¿H-- t-------- y-?
లేదు, ఇంకా అవ్వలేదు No- a-- n-.
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది Pe-- t------ e--------.
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? ¿Q------ m-- s---?
వద్దు, నాకు ఇంక వద్దు No- n- q----- m--.
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ Pe-- u- h----- s-.
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? ¿H--- m---- t----- q-- v---- a---?
లేదు, కేవలం ఒక నెల మాత్రమే No- s--- u- m--.
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది Pe-- y- c------ a m---- g----.
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? ¿T- v-- a c--- m-----?
లేదు, కేవలం వారాంతంలోనే No- m- v-- e- f-- d- s-----.
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను Pe-- e- d------ y- v-----.
   
మీ కూతురు పెద్దదై పోయిందా? ¿T- h--- y- e- m---- d- e---?
లేదు, దానికి కేవలం పదిహేడే No- s--- t---- d--------- a---.
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు Pe-- y- t---- n----.